ఉత్తర అమెరికాలో OG సునామీ – పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG (They Call Him OG) ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. ప్రీమియర్ షోస్‌తోనే ఈ సినిమా $3,138,337 (దాదాపు 26 కోట్లు) వసూలు చేసి, అక్కడి తెలుగు సినిమాల చరిత్రలో నాలుగో అతిపెద్ద ప్రీమియర్…

