అమెరికాలో పవర్‌స్టార్ తుఫాన్ – ప్రీమియర్ రికార్డులని షేక్ చేస్తున్న “ఓజీ”!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ హంగామా వేరే రేంజిలో ఉంటుంది. ఆయనకున్న ఫ్యాన్ బేస్, సినీ క్రేజ్, పొలిటికల్ ఇమేజ్—అన్ని కలిపి ఓ అద్భుతమైన హంగామా సృష్టిస్తాయి. అదే ఇప్పుడు "ఓజీ" తో జరుగుతోంది. సినిమా ఇంకా రిలీజ్…

వర్షంలో తడుస్తూ మరీ స్టేజీపై పాట పాడిన పవన్

హైదరాబాద్‌ ఎల్ బీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ‘ఓజీ కాన్సర్ట్’ వేదిక పవర్‌స్టార్ అభిమానుల తో కిక్కిరిసిపోయింది. అయితే ఈ OG కాన్స‌ర్ట్ ని వర్షం దెబ్బ కొట్టింది. చాలా సంబ‌రంగా జ‌రుగుతుంద‌నుకొన్న ఈ ఈవెంట్ హ‌డావుడిగా ముగించేయాల్సి వచ్చింది.…

పవన్ OG ప్రీమియర్ షోస్‌పై ఆంధ్రాలో గందరగోళం, అసలేం జరుగుతోంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా OG (They Call Him OG) పైన అభిమానులలో ఉత్సాహం పీక్‌కి చేరుకుంది.. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర…

అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్: జపనీస్ డైలాగ్ వార్!

OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో.. మేకర్స్ ఒక్కసారిగా షాకింగ్ మూవ్ చేశారు. నిన్న రాత్రి "వాషి యో వాషి" అనే జపనీస్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ పాటను సుజీత్ రాసి,…

‘ఓజీ’ బెనిఫిట్‌ షో ఎన్నింటికి, టికెట్‌ రేటు ఎంత?!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకో గుడ్‌న్యూస్‌. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బెనిఫిట్‌ షో కి ప్రత్యేక అనుమతి…

“OG”పై సుజీత్ కి పవన్ ఫ్యాన్స్ హెచ్చరికలు ?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న OG సినిమా మీద జాతీయ స్థాయిలో బజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ డైరెక్టర్ సుజీత్‌కి ఓ క్లియర్ వార్నింగ్ ఇస్తున్నారు. సినిమా మీద హైప్ క్రియేట్…

నైజాం సింహాసనం కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్, మామూలుగా లేదుగా

ఒకప్పుడు నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న దిల్ రాజు, ఇటీవలి కాలంలో మాత్రం ఆ స్థానాన్ని కోల్పోయాడు. కొత్తగా రంగంలోకి వచ్చిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, వరుసగా హిట్ సినిమాల హక్కులు దక్కించుకుంటూ, టాప్ ప్లేయర్‌గా ఎదిగారు. అదే…

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్యాన్స్ కు పండగ చేసే వార్తలు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (They Call Him OG) చుట్టూ మాస్ క్రేజ్ పీకులోకి చేరింది. ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నిటి గురించి తాజా అప్డేట్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. సినిమా…

OG, కాంతారా 2కి టిక్కెట్ రేట్ల షాక్ – మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి భారమేనా?

ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు వస్తే టిక్కెట్ రేట్లు పెరగడం, స్పెషల్ షోలు పెట్టడం ఓ రొటీన్‌లా మారిపోయింది. నిర్మాతలకు ఇది మిలియన్ల లాభాలు తెచ్చిపెట్టొచ్చు, కానీ సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీకి మాత్రం సినిమా అనుభవం కాస్త భారమైపోతుంది. థియేటర్‌లో ఫ్యామిలీతో…

హైప్ 300% : ఒక్క యానిమేషన్‌తో సాంగ్ ఎలా షాక్ ఇచ్చిందో చూడండి!

పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకుడు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ జి మీద అభిమానుల అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. హరిహర వీరమల్లూకి సంబంధించిన డిజాస్టర్ ను అందరూ మర్చిపోయేలా చేస్తుందంటున్నారు. ఈ సినిమాలో పవన్ స్టైలిష్ లుక్ లో, ప్రతి…