పాన్–ఇండియా స్టార్ రష్మిక మందన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మళ్లీ రుజువైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా థియేటర్లకు రాకముందే భారీ హడావుడి క్రియేట్ చేస్తోంది! ఇప్పుడు ఫిల్మ్ మార్కెట్ కష్టంగా ఉన్నప్పటికీ…ఈ మూవీ నాన్…







