Tag: pan india

అల్లు అర్జున్ – జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ ? డైరక్టర్ ఎవరంటే…

టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్లు కలిసి చేసిన సినిమాలు ఒకప్పుడు బాక్సాఫీస్‌ను ఊపేశాయి. ఆ తరువాత కాలంలో ఈ ట్రెండ్ కాస్త తగ్గినా, మళ్లీ దానికి…

ప్రభాస్ వల్లే వంగా న్యూ ఇయర్ పార్టీ క్యాన్సిలా? ‘స్పిరిట్’ షూటింగ్‌లో షాకింగ్ టర్న్!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి గుడ్‌బై చెప్పేశాడా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హాట్ అండ్ మోస్ట్ అవైటెడ్ కాప్ యాక్షన్ ఫిల్మ్ ‘స్పిరిట్’ కోసం వంగా తీసుకున్న తాజా నిర్ణయం…

బన్నీ–అట్లీ కాంబో ఫిల్మ్ పై షాకింగ్ డెసిషన్!

అల్లు అర్జున్ పేరు వినిపించినా, అట్లీ పేరు జత కలిసినా సినీ అభిమానుల్లో సహజంగానే ఒక ఉత్కంఠ మొదలవుతుంది. ఒకవైపు పుష్ప సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్, మరోవైపు భారీ స్కేల్‌ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు లాగగల సత్తా…

ప్రభాస్ షూట్ మొదలుపెట్టాడు… కానీ నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఎందుకు? – ‘స్పిరిట్’ సెట్స్ నుంచి షాకింగ్ టాక్!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘యానిమల్’ సక్సెస్ తర్వాత వంగా దిశలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా –…

పూరీ జగన్నాథ్ పాత తప్పులు సరిచేసుకున్నాడా ?

పూరీ జగన్నాథ్ అంటే ప్లానింగ్‌లో స్పీడ్, షూటింగ్‌ లైటింగ్ లో ఫ్లో… ఇదే ఆయన బ్రాండ్. కానీ కొన్ని ఇటీవలి ప్రాజెక్టుల్లో ఆ రిథమ్ తప్పిపోవడంతో భారీ ఖర్చులు, భారీ లాస్‌లు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు—పూరీ పూర్తిగా గేర్ మార్చేశాడు! పూరీ…

‘అఖండ 2’ బిజినెస్ తుఫాను! – తెలుగు రాష్ట్రాల్లో హిస్టరీ!!

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ 2 : తాండవం’ ట్రేడ్ సర్కిల్స్‌లో అఖండ స్థాయిలో బజ్ సృష్టిస్తోంది. ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో పాటు, సీక్వెల్‌పై ఆడియెన్స్‌లో ఉన్న డివోషన్ + మాస్ హైప్ కారణంగా, ఈ సినిమా…

3 నెలలు షూట్ ఆపేసిన అసలు కారణం ఏమిటి? ‘డ్రాగన్’పై షాకింగ్ అప్‌డేట్!

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయిక అంటేనే మాస్‌కి గ్యారంటీ, రేంజ్‌కి నిర్వచనం. ఇప్పుడు బయటకు వచ్చిన ‘డ్రాగన్’ తాజా అప్‌డేట్ ఫ్యాన్స్‌ని మరింత హైప్‌లోకి నెట్టేసింది! భారీ బడ్జెట్, మైండ్‌బ్లోయింగ్ యాక్షన్, రగ్డ్ ఎన్టీఆర్ లుక్… ఇవన్నీ కలిసిన ప్రాజెక్ట్…

ఇంతకీ ప్రభాస్ కు ఉన్న ఆ చెడ్డ అలవాటు ఏంటి భయ్యా!

సందీప్ రెడ్డి వంగా అంటే కథల్లో హీరోని సమాజం భయపడే వ్యక్తిగా చూపించడమే ఆయన స్టైల్. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ తర్వాత… ఇప్పుడు ఆ లైన్లోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి కొత్త యాంగిల్ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ బర్త్‌డే…

అల్లు అర్జున్ కి రెండు నెలలు గేమ్‌చేంజర్‌ – అట్లీతో సీక్రెట్‌ మిషన్‌ ప్రారంభం!

విదేశీ ట్రిప్‌ నుంచి తిరిగి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ పూర్తి ఉత్సాహంతో పనిలో మునిగిపోయారు. భార్య స్నేహా పుట్టినరోజు సందర్భంగా యూరప్‌కి వెళ్ళిన బన్నీ, ఇప్పుడు ముంబైలో జరుగుతున్న తన నెక్స్ట్‌ మూవీ షూటింగ్‌కి రెడీ అయ్యారు. అట్లీ…

ప్రభాస్ ‘కల్కి 2’నుంచి దీపికా ఔట్‌, అసలు కారణం ఇదేనా?

ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 AD” సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా “కల్కి 2” తెరకెక్కనుంది. కానీ…

ఎన్టీఆర్ “డ్రాగన్”లో బాంబ్ షెల్.. ‘కాంతారా’ హీరో సడన్ ఎంట్రీ..?

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “డ్రాగన్” (టైటిల్ ఇంకా అధికారికం కాదు) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ సెట్స్‌కి జాయిన్ అవ్వడంతో యూనిట్‌లో ఎనర్జీ మరింత పెరిగిందని టాక్. ఇదిలా ఉంటే,…

ప్రభాస్ ఎంట్రీకి ర్యాప్ బాంబ్ – థమన్ మాస్టర్ ప్లాన్!

ప్రభాస్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సంక్రాంతి బరిలో సందడి చేయటానికి రంగం సిద్దమవుతోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా…