ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన OG ప్రీమియర్స్!

పవన్ కళ్యాణ్ OG కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రీమియర్స్ బాక్సాఫీస్ దగ్గరే చూపించింది. టికెట్ రేట్లు భారీగా ఉన్నా, థియేటర్ల దగ్గర అభిమానుల తాకిడి మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలతోనే డబుల్ డిజిట్ గ్రాస్ వసూలు చేసేసింది.…

‘ఓజీ’ మూవీ రివ్యూ: పవన్ కళ్యాణ్‌ మాస్ స్వాగ్ పీక్స్‌, కానీ …

ఓ భారత సైనికుడు జపాన్‌లో యుద్ధంలో మరణిస్తాడు. అతని కొడుకు ఓజెస్ గంభీర (పవన్ కళ్యాణ్) ను ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ పెంచుతాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. కానీ ఒక రోజు ఆ స్థావరంపై శత్రువులు దాడి చేసి అందరినీ చంపేస్తారు.…

సౌత్ ఆఫ్రికాలో ‘ఓజీ’ ప్రీమియర్స్ రద్దు – నిరాశలో ఫ్యాన్స్ !

పవన్ కళ్యాణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఓజీ’ ఓవర్సీస్‌లో ఊహించని సమస్యను ఎదుర్కొంటోంది. కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తుండగా, తాజాగా సౌత్ ఆఫ్రికాలోని ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. కేప్‌టౌన్, డర్బన్‌లో జరగాల్సిన రెండు…

‘ఓజీ’ కంటెంట్ డిలే వెనక సీక్రెట్ – ప్రభాస్ ‘సాహో’ కనెక్షన్ ?

పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది. షెడ్యూల్ ప్రకారం ప్రీమియర్స్ రెడీగా ఉండాలి, కానీ సినిమా కంటెంట్ మాత్రం చివరి నిమిషంలోనే థియేటర్లకు డిస్పాచ్…

OG కోసం ‘మిరాయ్’ ప్రొడ్యూసర్ చేసిన త్యాగం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ హంగామా ఏ రేంజిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. థియేటర్ల దగ్గర ఆల్రెడీ ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోయాయి. ఈ క్రేజ్ ముందు మిగతా నిర్మాతలు కనపడే పరిస్దితి కనపడటం లేదు. దాంతో వారంతా వెనక్కి…

OG OTT రైట్స్: పవన్ కళ్యాణ్ కెరీర్ లో రికార్డు బ్రేకింగ్ డీల్ ! ఎంతంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ "OG" రిలీజ్ ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే డే 1 ప్రీమియర్స్‌కి అడ్వాన్స్ బుకింగ్స్ హవా కొనసాగుతుండగా, ఇప్పుడు ఓటీటీ డీల్ నెట్టింట హాట్ టాపిక్‌గా…

‘ఓజీ’ టీమ్ రెమ్యునరేషన్ లీక్ –పవన్ కళ్యాణ్ కు ఎంత ఇచ్చారంటే… !

‘ఓజీ’ రిలీజ్‌కు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా, సినిమా కంటెంట్, ట్రైలర్, బుకింగ్స్‌తో పాటు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన లేకపోయినా, వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం పవర్‌స్టార్ ఏకంగా…

జ్వరంతో బాధపడుతున్నా.. పవన్ కళ్యాణ్ డెడికేషన్, ఫ్యాన్స్ ఫిదా!

‘ఓజీ’ వేవ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఈ క్రేజ్ మధ్య పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఒక షాకింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan…

“ఓజీ”లో సుభాష్ చంద్రబోస్ కనెక్షనా? ఫ్యాన్స్‌లో హీట్ పీక్స్!

పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం ఇప్పుడు మరింత పెరిగిపోయింది. ‘ఓజీ’ రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ, కొత్త థియరీలు, క్రేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ సుజీత్ ఇటీవల చేసిన ఒక క్రిప్టిక్ పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో కొత్త చర్చ మొదలైంది. ఆ…

ఓజీ కంటెంట్ డిలే.. USA, కెనడా కలెక్షన్స్‌పై షాక్ ఇంపాక్ట్!

ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమా “ఓజీ”. ప్రీ-రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ సినిమా ఇప్పటికే రికార్డులు బద్దలు కొట్టింది. USA, కెనడాలో ఒక నెల క్రితమే బుకింగ్స్ ఓపెన్ చేసి, అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ…