ప్రీతి జింటా క్షమాపణలు – ఓ అభిమాని ప్రశ్నతో చెలరేగిన రాజకీయ దుమారం!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రీతి జింటా అనగానే మనకి డింపుల్ చిరునవ్వే గుర్తుకు వస్తుంది. ఆ సొట్టబుగ్గనవ్వుతో మనల్ని ఓ కాలంలో మాయ చేశేసిన ఈ అందాల తార, తాజాగా ఓ సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. అభిమానులతో ముచ్చటిస్తూ…