“నా కారు స్మగ్లింగ్ కాదు.. లీగల్‌గానే కొన్నాను!” – దుల్కర్ సల్మాన్ కోర్టుకి
కస్టమ్స్ అధికారుల సీజ్‌తో కేరళలో కలకలం రేపిన దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. "నా కారు స్మగ్లింగ్‌దీ కాదు, ట్యాక్స్ ఎగవేత జరగలేదు.. నేను ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి లీగల్‌గా కొనుగోలు చేశాను" అని…

