హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో హీరోయిన్ పూనమ్ కౌర్‌ను చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పూనమ్ కౌర్, సీఎం నాయుడును కలుసుకుని అమరావతికి ప్రత్యేకమైన ఆర్ట్‌వర్క్…
