‘క‌న్న‌ప్ప’ రావటం లేదు, కారణం ఇదే

సినిమా తీయటం ఒకెత్తు. దాన్ని అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయటం మరో ఎత్తు. చాలా పెద్ద సినిమాలు రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూండటం చూస్తూంటాం. ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప (Kannappa) కూడా…

వైరల్ అవుతున్న ప్రభాస్ పెళ్లి వార్త, క్లారిటీ ఇచ్చిన టీమ్

ప్రభాస్ పెళ్లి వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. హైదరాబాద్ కు చెందిన అమ్మాయితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి జరగబోతోందనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని… త్వరలోనే పెళ్లి జరగనుందని…

ప్రభాస్ ‘స్పిరిట్’ ముహూర్తం ఖ‌రారైందా!ఎప్పుడంటే

ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit). పోలీస్‌ డ్రామాగా ఇది రానుంది. ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో త్వరలోనే ‘స్పిరిట్’ అప్‌డేట్‌లు వరుసగా వచ్చే…

సలార్ రీరిలీజ్..మ్యాస్ ర్యాంపేజ్

ఏడాదిన్నర క్రితం సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించిన పాన్ ఇండియా మాస్ మూవీ సలార్(Salaar Movie), అయితే భారీ డిలే వలన అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. అయినా కూడా ఉన్నంతలో 600 కోట్లకు పైగా గ్రాస్ ను…

పాపం మారుతి అంటున్నారు, ప్రభాస్ ముంచేస్తాడా,తేలుస్తాడా?

డైరక్టర్ మారుతి ఏ ముహూర్తాన్న ప్రభాస్ ది రాజాసాబ్ కోసం వర్క్ ప్రారంభించాడో అప్పుడే అతనిపై ఒత్తిడి మొదలైంది. అప్పటిదాకా చిన్న చిన్న కామెడీ సినిమాలు తీసుకునే మారుతి కు గేమ్ స్టార్టైంది. ఈ చిత్రం షూటింగ్ మొదలై చాలా కాలం…

‘బకా’టైటిల్ తో ప్రభాస్: కథ, డైరక్టర్ డిటేల్స్

వైవిధ్యమైన టైటిల్స్ పెట్టకపోతే ఎవరూ ఏ సినిమాని పట్టించుకోవటం లేదు. అందుకే ప్రతీ సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ ని వెతుకుతున్నారు దర్శక,నిర్మాతలు. అదే విధంగా ఇప్పుడు ప్రభాస్ సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘బకా’ (BAKA)…

ప్రభాస్ లాంచ్ చేసిన టీజర్, ఇప్పుడు వైరల్, చూసారా?

ఇప్పుడున్న పోటీ పరిస్దితుల్లో టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకులనాడిని పట్టుకోవాలి. లేకపోతే మినిమం ఓపినింగ్స్ కూడా ఉండవు. ఈ విషయంలో పెళ్లి కాని ప్రసాద్ నిర్మాతలు ఓ అడుగు ముందే ఉన్నారు. ఈ చిన్న సినిమాకు మంచి ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా…

ప్రభాస్ ‘రాజా సాబ్’: ప్రారంభమై 850 రోజులు, ఇంకా నడుస్తోంది

కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభమై ఎంత కాలం అయినా పూర్తి కావు. రకరకాల కారణాలుతో వాయిదాలు పడుతూ, మెల్లిగా షూటింగ్ జరుపుకుంటూ నత్త నడక నడుస్తూంటాయి. అలాంటిదే కల్కి 2898 ఏడీ చిత్రం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నుంచి…

మంచు విష్ణు ‘కన్నప్ప’ కొత్త టీజర్‌, హిట్ కి కేరాఫ్ లే ఉందే

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa).2025 ఏడాది మొదలైన నుంచి ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అలరిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా నేడు (మార్చి 1న) కన్నప్ప సెకండ్ టీజర్…

ప్రభాస్ హీరోయిన్ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే మతిపోతుంది

మహేష్ నటించిన ‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమైన హీరోయిన్ కృతి సనన్. ఆమె ఆ తర్వాత ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో కనిపించింది. ముంబైలో ఉంటుంది. ఆమె ఉంటున్న ప్లాట్ ఎంత అద్దె చెల్లిస్తోందన్న విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా…