

మరో మెట్టు ఎక్కిన “కోర్ట్”, త్వరలో తమిళ రీమేక్, ఏ పాత్రలో ఎవరంటే…!
హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’ (Court Movie). వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని (Nani) సమర్పణలో ఇది తెరకెక్కింది. చిన్న సినిమాగా నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్…