ఓటీటీలోకి ‘కోర్ట్’ .. అఫీషియల్ గా ప్రకటించిన సంస్థ
ఎప్పుడెప్పుడా అని సినిమా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. నాని లేటెస్ట్ హిట్ కోర్ట్ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’ (Court Movie). వాల్…
