అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్: జపనీస్ డైలాగ్ వార్!
OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో.. మేకర్స్ ఒక్కసారిగా షాకింగ్ మూవ్ చేశారు. నిన్న రాత్రి "వాషి యో వాషి" అనే జపనీస్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ పాటను సుజీత్ రాసి,…
