Tag: Raja Saab

ప్రభాస్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా? డార్లింగ్ ఇటలీ ట్రిప్పులతో నిర్మాతలు బెంబేలెత్తుతున్నారా?

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, గత కొన్నేళ్లుగా ఆయన ఫాలో అవుతున్న ఒక పద్ధతి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ మళ్ళీ పాత తప్పులనే రిపీట్ చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.…

చెత్తబుట్టలోకి రూ. 60 కోట్లు? ‘రాజాసాబ్’ మేకింగ్ వెనుక ఇంత నిర్లక్ష్యం జరిగిందా? షాకింగ్ నిజాలు ఇవే!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘రాజాసాబ్’ ఈ సంక్రాంతికి వచ్చి ఫ్యాన్స్ ని ఎంతగా నిరాశ పరిచిందో తెలిసిందే. నార్త్ లో కూడా డార్లింగ్ మ్యాజిక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడం ఒకెత్తయితే.. మేకింగ్ లో జరిగిన…

నెగటివ్ రివ్యూలు : ‘రాజాసాబ్’ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం షాకే

రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ‘రాజాసాబ్’ నెగటివ్ టాక్‌ను సైతం తుడిచిపెట్టేస్తూ మొదటి రోజే వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. విమర్శకులు పెదవి విరిచినా, ప్రేక్షకులు మాత్రం ప్రభాస్…

ప్రభాస్ ‘ది రాజాసాబ్‌’ రివ్యూ

రాజు (ప్రభాస్)కి తన నాయనమ్మ గంగమ్మ (జరీనా వాహెబ్) కలిసి ఉంటూంటాడు. ఆమె ఎప్పుడూ తనను ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయిన భర్త కనకరాజు (సంజయ్ దత్)ని తలుచుకుంటూ ఉంటుంది. దానికి తగినట్లు ఆమెకు అల్జీమర్స్ వ్యాధి ఉంటుంది. దాంతో తన తాత…

‘ధురంధర్’ నాన్-స్టాప్ విధ్వంసం! ప్రభాస్ ఈ సునామీని తట్టుకుని నిలబడగలడా?

రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ పేట్రియాటిక్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు! 2025లో అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ₹1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి…

‘రాజా సాబ్’ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటోంది ఎవరు?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజా సాబ్’ సినిమా జనవరి 9న రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తనపై…

బర్త్‌డే బాంబ్ లు రెడీ! ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవ్వడానికి రెడీగా ఉండండి!

టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోల పుట్టినరోజులు అంటే సాధారణ రోజు కాదు — అది సెలబ్రేషన్ డే! ప్రతీ ఫ్యాన్‌బేస్ తమ హీరో బర్త్‌డేను ఒక ఫెస్టివల్‌లా జరుపుకుంటుంది. బ్యానర్లు, కేకులు, సోషల్ మీడియాలో ట్రెండ్స్ — ఇవన్నీ కేవలం వార్మప్ మాత్రమే!…

ప్రభాస్ హీరోయిన్ నెక్ట్స్ చిరంజీవితో ? క్రేజీ అప్‌డేట్!

మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ మూవీ ‘మెగా 158’ మీద బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో హాట్ టాక్ నడుస్తోంది! సమాచారం ప్రకారం, దర్శకుడు బాబీ కొల్లి మాళవికను కథకు…

గ్రీస్‌లో ప్రభాస్ కొత్త లుక్ లీక్.. ఇంటర్నెట్ మొత్తం షేక్!

‘రాజా సాబ్’ షూటింగ్ కోసం ప్రభాస్ టీమ్ ప్రస్తుతం గ్రీస్‌లో ఉంది. రోడ్‌స్ ఐలాండ్ సమీపంలో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే అక్కడి నుంచి ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో…

‘మిరాయ్’ సక్సెస్ తర్వాత విశ్వప్రసాద్ మళ్లీ ఫుల్ ఫామ్ లో! 13 ప్రాజెక్ట్స్ లైన్‌లో!

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రికార్డు స్థాయిలో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ బ్యానర్, ఇటీవల వరుస ఫ్లాప్స్‌తో నష్టాల్లోకి వెళ్లింది. అయితే ‘మిరాయ్’ బ్లాక్‌బస్టర్ విజయంతో నిర్మాత…

ప్రభాస్, బాలయ్య, చిరంజీవి సినిమాలు… OTT డీల్ ఎందుకింత లేట్?

దసరా సీజన్‌ను “కాంతార చాప్టర్ 1” ఘనంగా ముగించగా, వచ్చే మూడు నాలుగు నెలల్లో తెలుగు సినిమాల వరద రానుంది. అందులో “ఆంధ్ర కింగ్ తలూకా”, “మాస్ జాతర”, “డకాయిత్” వంటి రిలీజ్‌లు ఉన్నా… మొత్తం ఫోకస్ మాత్రం మూడు భారీ…

ప్రభాస్ “ది రాజా సాబ్” రిలీజ్ డేట్ మిస్టరీ! ఇన్ని ట్విస్ట్ లేంటి రాజా

ప్రభాస్ అంటే మాటలే అవసరం లేదు! డార్లింగ్ సినిమాకు రిలీజ్ అనౌన్స్ అయ్యిందంటే, ఫ్యాన్స్ పండుగ వాతావరణమే. థియేటర్ల ముందు క్యూలు, ఫ్లెక్సీలు, బెనిఫిట్ షోలు, సోషల్ మీడియాలో ట్రెండ్స్ – ఇలా ప్రతి సినిమాకి నేషన్ వైడ్ సెలబ్రేషన్ అవుతుంది.…