అడ్వెంచర్ కు ముందు అక్షరయాత్ర… రాజమౌళి స్క్రిప్ట్ మళ్లీ రాస్తున్నాడు!
ఇండియన్ సినిమా లెవెల్‌ని మార్చేసిన visionary డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కాంబోకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి అస్సలు…
