అలీ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ స్పందన
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నటుడు అలీ, ఎమ్మెల్యే రోజా, నటుడు…

