పవన్ సినిమా సెట్స్ వద్ద సమ్మె? ఫెడరేషన్ దూకుడు తో తీవ్ర ఉద్రిక్తత!
సినీ కార్మికుల వేతన పెంపును నిర్మాతలంతా వ్యతిరేకించారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) (Telugu Film Chamber of Commerce) తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్-…



