తీవ్ర రక్తస్రావం.. సర్జరీ చేసారు: యాంకర్ రష్మీకి అసలు ఏమైంది?
యాంకర్ గా,నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. కంటిన్యూగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకూ యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా రష్మీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే గత కొద్ది…

