తమిళ పరిశ్రమలో విషాదం – రోబో శంకర్ అకాల మరణం!, కమల్ హాసన్ నివాళి
తమిళ సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన వార్త ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి తుదిశ్వాస విడిచారు. ఆఖరి క్షణాలు…



