‘కూలీ’ కి లోకేష్ కనకరాజ్‌కు షాకింగ్ రెమ్యునరేషన్!ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్క పేరు హవా చేస్తోంది – లోకేష్ కనకరాజ్. వయసులో చిన్నవాడు, కానీ టాలెంట్‌లో మాత్రం ఇండస్ట్రీ దిగ్గజాలను వెనక్కు నెట్టి ముందుకు సాగుతున్నాడు. 'ఖైది', 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' వంటి సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో…