విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ కొత్త జంటగా! కోస్తా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో మాస్ రొమాన్స్?
విజయ్ దేవరకొండ కెరీర్‌లో కొత్త చాప్టర్ మొదలవబోతోంది. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్నాతో పీరియడ్ డ్రామా షూట్‌లో బిజీగా ఉన్న విజయ్, మరో భారీ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయబోతున్నాడు. ఈ కొత్త సినిమా రవి కిరణ్ కోల దర్శకత్వంలో…
