కన్నడ బ్లాక్‌బస్టర్ ‘బజరంగి’ సినిమాలో కృష్ణ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి, ‘సీతారామం’ వంటి హిట్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రొఫెషనల్ నృత్యకారిణిగా పేరొందిన ఆమె, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.…
