పవన్ – ప్రభాస్ బ్రదర్స్‌గా? సుజీత్ సంచలన వ్యాఖ్యలు!!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన OG నిన్న రాత్రి పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటంతో అభిమానుల్లో హై వోల్టేజ్ జోష్ నెలకొంది. ఈ సందర్భంగా సినిమా టీమ్ ఓ ప్రెస్…

