సమంత ఇన్‌స్టా పోస్ట్ లతో యుద్ధం! ఆ మెసేజ్ వెనకMeaning ఏంటి?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెరపై కనిపించకపోయినా, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మాత్రం ఓ యుద్ధమే చేస్తున్నట్టుంది. ఆమె పోస్ట్ చేసిన ప్రతి వాక్యం ఇప్పుడు ఓ ‘పాస్‌వర్డ్’లా మారింది – వెనక అర్థం కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీ జనాలూ తలలు…
