“దీపికా తప్పు చేయలేదు” మద్దతుగా స్టార్ డైరక్టర్ స్పందన

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకు ఆమె వేసిన డిమాండ్ల వల్లే చిత్ర టీమ్ ఆమెను తప్పించిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా వర్కింగ్…

రామ్ చరణ్ లైనప్‌పై మరో సంచలనం

రామ్ చరణ్‌తో సినిమా చేయాలనేది చాలా మంది దర్శక,నిర్మాతల డ్రీమ్. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్‌ (RRR) తరవాత చరణ్ ఇమేజ్ మరో మెట్టు ఎక్కింది. అంతటి క్రేజ్ ఉన్న హీరోతో ప్రాజెక్ట్ చేయాలని ఒక వైపు త్రివిక్రమ్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఇప్పుడు…

దీపికాకు మద్దతు ఇచ్చిన మణిరత్నం, వివాదం కొత్త టర్న్ తీసుకోబోతోందా?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ ప్రారంభానికి ముందే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె లీడ్ రోల్ కోసం చర్చలు జరిపారు కానీ, కొన్ని షరతుల కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని…

ఇలా తయారయ్యారేంటిరా? సందీప్ రెడ్డి వంగాపై అజయ్ దేవగన్ డైరక్ట్ సెటైర్స్

సందీప్ రెడ్డి వంగా vs దీపికా పదుకొనే వివాదం ఇప్పుడు బాలీవుడ్‌ మొత్తాన్ని రంగంలోకి దింపుతోంది. అయితే ఈ వివాదంపై చాలామంది సినీ ప్రముఖులు మాత్రం… అట్లానే సైలెంట్‌గా తప్పించుకుంటున్నారు.కానీ కొంతమంది బాలీవుడ్ స్టార్స్ మాత్రం తమ స్టైలులో దీపికకు మద్దతు…

దీపికా పదుకోని వివాదంలో …ప్రభాస్ తల దూర్చారా, ఏమన్నారు?

తెలుగు చిత్రసీమలో ప్రభాస్ అంటే ఒక స్పెషల్ . సినిమాలు తీసే తీరులో కాదు, వ్యక్తిత్వంలోనూ… ఆయన సింప్లిసిటీ, హ్యూమిలిటీ, క్లాస్ హ్యాండ్లింగ్‌కి ఫేమస్. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో ఒక్కటైనా వివాదంలో పడిన రికార్డ్ లేదు. ఎప్పుడూ కూల్‌గా, క్లియర్‌గా…

ప్రభాస్ సినిమా వివాదం…దీపికా పదుకోని ని తిట్టిపోస్తున్న జనం

గ్లామర్‌కు, పెర్ఫార్మెన్స్‌కి పరిపూర్ణ సమ్మేళనమైన నటిగా పేరు తెచ్చుకున్నది దీపికా పదుకొణె. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోయిన్‌లలో ఆమె ఒకరు. అనేక విజయవంతమైన సినిమాలతో తనను తాను నిరూపించుకున్న దీపికా, కెరీర్‌లో ఎప్పుడూ పెద్దగా వివాదాల్లో పడలేదు. సహనటులతో…

పిచ్చ కన్ఫూజన్ లో ప్రభాస్ … క్లారిటీ కోసం ఫ్యాన్స్ డిమాండ్

ప్యాన్ ఇండియన్ సినిమా అనే పదానికి పక్కన పెట్టాల్సిన పేరు ఒకటుంటే…అది ప్రభాస్ మాత్రమే. బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ కు పరిమితి లేదు. ఒక సౌతిండియా నటుడి సినిమా కోసం నార్త్ ఇండియాలో పెద్ద హోర్డింగ్స్ పడటం మామూలు విషయం…

‘స్పిరిట్‌’ కోసం త్రిప్తి దిమ్రీకి ఎంత పే చేస్తున్నారు?

'స్పిరిట్‌’లో ప్రభాస్‌ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది తేలిపోయింది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా శనివారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన గత సినిమా ‘యానిమల్‌’లో రెండో హీరోయిన్ గా కనువిందు…

దీపికకు బై చెప్పిన సందీప్ వంగా – ప్రభాస్ సినిమా చుట్టూ కొత్త వివాదం! !

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న "స్పిరిట్" చిత్రం ఇప్పుడే ప్రారంభం కానప్పటికీ, వివాదాలు మాత్రం ముందుగానే షురూ అయ్యాయి! తాజా బాలీవుడ్ సమచారం ప్రకారం — దీపిక పదుకొణె ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పించబడిందని వినిపిస్తోంది. స్టార్‌ హీరోయిన్…

2025 ని మిస్ చేసుకుంటున్న తెలుగు సూపర్ స్టార్స్ వీళ్లే!

2025 లో టాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కావటం లేదని గమనించారా? ఈసారి స్టార్‌లందరూ పాన్-ఇండియన్ పెద్ద సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా మంది స్టార్స్ 2025లో కనీసం ఒక సినిమా కూడా ఇవ్వలేని పరిస్దితి…