రామ్ చరణ్ లైనప్‌పై మరో సంచలనం
రామ్ చరణ్‌తో సినిమా చేయాలనేది చాలా మంది దర్శక,నిర్మాతల డ్రీమ్. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ (RRR) తరవాత చరణ్ ఇమేజ్ మరో మెట్టు ఎక్కింది. అంతటి క్రేజ్ ఉన్న హీరోతో ప్రాజెక్ట్ చేయాలని ఒక వైపు త్రివిక్రమ్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఇప్పుడు…
