రివ్యూలు సరే..కలెక్షన్స్ ఏవి కాకా?
ఈ శుక్రవారం తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి సారంగపాణి జాతకం. మరొకటి అలిపుజ జింఖానా. వీటిలో సారంగపాణి జాతకంకు మంచి రెస్పాన్సే వచ్చింది. జింఖానా కూడా మరీ బ్యాడ్ అనిపించుకోకపోవడం బయ్యర్లకు ఊరట కలిగించింది. రివ్యూలు బాగానే ఉన్నాయి. అయితే…

