పవన్ కళ్యాణ్‌కు సత్యరాజ్‌ సీరియస్ వార్నింగ్… అసలు అంత కోపానికి కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారం రేపాయి. మథురైలో బీజేపీ నిర్వహించిన "మురుగన్ మానాడు" కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు…