ఘోర రోడ్డు ప్రమాదం: ‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో తండ్రి మృతి
ప్రముఖ మలయాళ నటుడు, 'దసరా' సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన షైన్ టామ్ చాకో కుటుంబాన్ని తీవ్ర విషాదం కమ్ముకుంది. తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి సి.పి. చాకో మృతిచెందగా, షైన్ టామ్ చాకో, ఆయన…


