మగాడి సత్తా భార్యకే తెలుస్తుందా? నిర్మాత SKN వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఫైర్!

జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించి, ఇప్పుడు నిర్మాతగా ముందుకు వెళ్తున్న SKN తెలుగులో తనదైన శైలి కామెంట్స్, ప్రమోషన్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అదే ప్రమోషనల్ స్టైల్‌ ఇప్పుడు ఆయనకు వివాదాలను తెచ్చిపెడుతోంది. ప్రభాస్ హీరోగా వస్తున్న "రాజా సాబ్" టీజర్…