“ఓజీ”లో మిస్సైన పాట వచ్చేసింది… ఫ్యాన్స్‌కి పండుగే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా “ఓజీ” బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ రోజే సినిమాకు ₹154 కోట్ల ఘన వసూళ్లు రావడం, నాలుగో రోజుకే కలెక్షన్లు ₹252 కోట్ల మార్క్ దాటేయడం –…

