మే 9న ఓ మెగా మెమరీ ..అదీ త్రీడిలో

ఇప్పుడు తెలుగులో రీ- రిలీజ్ లు ఓ ట్రెండ్ అయిపోయాయి. వారానికి కనీసం ఒక పాత సినిమా తెరపై మెరవడం కామన్‌ విషయం అయ్యింది. ఆశ్చర్యం ఏంటంటే — కొత్త సినిమాలకు కంటే రీ-రిలీజ్ లకు ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రావడం…