ఇలా నరేష్‌ని ఎప్పుడూ చూడలేదు! : “12 ఏ రైల్వే కాలనీ” ట్రైలర్‌తో షాక్ అయిన ఫ్యాన్స్!
వరుసగా ఫ్లాప్ సినిమాలు ఎదుర్కొంటూ కాస్త వెనుకబడ్డ అల్లరి నరేష్, మళ్లీ తన ఫార్మ్‌లోకి రావడానికి రెడీ అయ్యాడు. ఈ సారి అతడు ఎంచుకున్న జానర్ మాత్రం పూర్తిగా భిన్నం — ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్! త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఆయన…
