శ్రీను వైట్లకి హీరో సెట్టయ్యాడు, హిట్ ఇస్తాడా?
యాక్షన్, కామెడీ చిత్రాలకు ప్రత్యేక శైలిని అందించిన దర్శకుడు శ్రీను వైట్ల, టాలీవుడ్ టాప్ హీరోలతో అనేక హిట్ సినిమాలు అందించారు.ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల . అయితే గత కొంతకాలంగా ఆయన్ని వరస…



