మహేష్ బాబు- మైత్రీ షాకింగ్ సీక్రెట్ డీల్ !?
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన సూపర్‌స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్-అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు మూడు ఏళ్ల సమయం…



