పుష్ప పుష్ప అంటూ అమెరికా స్టేజ్‌ని ఊపేసిన డాన్స్‌.. గోల్డెన్ బజర్ వీరులను చూసి అల్లు అర్జున్ షాక్!

సెలబ్రిటీలు మెచ్చినపుడు… కళాకారుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వారు చూసారంటే చాలు, తమను గుర్తించారంటే చాలు… నిమిషాల్లో విస్తరించే ఉత్సాహం అది! ఇప్పుడు అదే జరిగింది ఇండియన్ డాన్స్ క్రూ B Uniqueకు.అమెరికా రియాలిటీ షో America’s Got Talent వేదికపై వాళ్లు…

పుష్ప రాజ్ చెట్టును కట్ చేశాడు… కానీ సుకుమార్ కుమార్తె చెట్టుకు ప్రాణం పోసింది

‘ఊ అంటావా’తో దేశాన్ని ఊపేసిన “పుష్ప”కి దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఆ దర్శకుడే తన ఇంటి ఆవరణలో ఓ అద్భుతమైన నటిని పెంచారు — ఆమె పేరు సుకృతి. అమ్మాయి వయసు చిన్నదే కానీ తపన పెద్దది. 'గాంధీతాత చెట్టు' అనే…

రామ్ చరణ్ “రంగస్థలం” హిందీలోకి వెళ్లటానికి ఏడేళ్లు పట్టిందేంటి?, కారణమేంటో

రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో విడుదలైన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు, రామ్ చరణ్ కెరీర్‌లో బిగెస్ట్…

పుష్ప 2 పై అసంతృప్తి – ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకూ తనదైన నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు ఫహాద్. దేశంలోనే బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో ఫహాద్ పేరు తప్పక ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫహాద్ చేసిన…

టీవీ ఆడియెన్స్‌ను షాక్ చేస్తున్న అల్లు అర్జున్

ఓ సినిమా థియేటర్లలో హిట్ అవ్వొచ్చు… ఓటిటీలో ఫేమస్ అవొచ్చు. కానీ, ఇప్పుడు టీవీలో కూడా అదే సినిమాకు క్రేజ్ రావడం మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతను అందుకున్న చిత్రం 'పుష్ప 2: ది రూల్'. అల్లు అర్జున్,…

‘పుష్ప 2’ తొక్కిసలాటపై NHRC సీరియస్, పోలీసుల నిర్లక్ష్యంపై సూటి ప్రశ్నలు

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) మృతి…

‘ఆర్య 3’ టైటిల్ రిజిస్ట్రేషన్.. బన్నీ కోసం కాదు! హీరో ఎవరో తెలుసా?

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆర్య' ఓ ట్రెండ్‌సెట్టింగ్ లవ్ స్టోరీ. ఓ పక్క క్లాస్ ప్రేక్షకులకు కిక్కు, మరో పక్క మాస్ ఆడియన్స్‌కి మైండ్‌గేమ్‌ — ఓ హిట్ ఫార్ములా దర్శకుడిగా సుకుమార్‌ను పరిశ్రమకు పరిచయం చేసింది. అల్లు అర్జున్…

పుష్ప 2 సునామీకి కారణం అదే: నాగార్జున క్లాస్ అనాలసిస్!

పాన్ ఇండియా అంటే ఏంటో చెప్పే సినిమా ఏదైనా ఉందంటే… అదే ‘పుష్ప 2’. ఒకప్పుడు "సౌత్ సినిమా"గా చూసిన పుష్ప 1 హిట్టయింది. కానీ పుష్ప 2? అది వన్ సైడ్ గేమ్. దేశం మొత్తాన్ని మడతెట్టేసిందీ సినిమా. ఇండియన్…

ఓటీటీ కు వచ్చేసిన ‘గాంధీ తాత చెట్టు’

పుష్ప 2’ త‌ర్వాత సుకుమార్ రైటింగ్స్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన చిన్న చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న‌య సుకృతివేణి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారి కావ‌డంతో సినిమా మ‌రింత ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది.…

‘పుష్ప2’ లాభం మేటర్… హైకోర్టులో పిటీషన్

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తై ఓటిటిల్లోకి వచ్చేసింది. ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ లో ఈ చిత్రం సత్తాచాటుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‍ను షేక్…