సీతగా సాయి పల్లవినే ఎందుకు తీసుకున్నారు? ‘రామాయణ’ టీమ్ చెప్పిన అసలైన రీజన్ ఇదే
ట్రెండీ లుక్స్, బ్యూటీ ఫిల్టర్స్, కాస్మెటిక్స్ జామానాలో… సహజత్వానికి సిగ్నేచర్‌గా నిలిచిన నటి సాయి పల్లవి. ఇప్పుడు అదే సౌందర్యం బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చేలా చేసింది. ! భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' లో సీతగా ఆమె ఎంపికైన…







