హాలీవుడ్‌లోకి కంగనా రనౌత్! – ‘Blessed Be the Evil’లో హర్రర్ గ్లామర్

నేషనల్ అవార్డు విన్నింగ్ నటి కంగనా రనౌత్‌కి ఇటీవల సరైన హిట్ దక్కలేదు. ఎమర్జెన్సీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నా, ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రివ్యూలు, కలెక్షన్లు – రెండూ నిరాశపరిచాయి. అయినా, వెనకడుగు వేయని కంగనా ఇప్పుడు ఒక…