మలయాళ సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్స్ కి ఎప్పుడూ స్పెషల్ ఎట్రాక్షనే. నిజానికి దగ్గరగా, సహజత్వంతో తెరకెక్కించే ఈ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను వెంటనే దోచుకుంటాయి. అలాంటి నేపథ్యంలో స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘తుడరం’ థియేటర్లలో విడుదలై మంచి…
