కూలీ స్క్రిప్ట్ వెనుక తెలియని నిజం — కమల్ హాసన్ తో లింక్?
తమిళ లెజెండ్ రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా “కూలీ” ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంతేకాదు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ హిట్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది.…
