ఫిష్ వెంకట్‌కి ప్రభాస్ నుంచి రూ.50 లక్షల సాయం? ఫేక్ గా తేల్చేసిన కుటుంబ సభ్యులు!

సినిమాల్లో తన యూనిక్ కామెడీ టైమింగ్‌తో, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యుల సూచనల…