సోనాక్షి సిన్హా ‘ధన పిశాచి’?!

మొట్టమొదటిసారి పూర్తి స్థాయి తెలుగు సినిమాలో మెరుస్తున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆమె ఈసారి మరో హంగామా చేయబోతోంది. గ్లామర్, డాన్స్‌తో స్క్రీన్ మీద మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్న ఆమె, "జటాధర" సినిమాలో స్పెషల్ సాంగ్ లో ధన పిశాచి…