“మిరాయ్” ఫ్యాన్స్ కి షాక్ & సర్‌ప్రైజ్! OG ని ఎదుర్కోవటానికి కొత్త అస్త్రం రెడీ!?

తేజ సజ్జ హీరోగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ "మిరాయ్" సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్ల‌ మంచి కలెక్షన్లు రాబడుతూ, తేజా…