‘Bad Boy Karthik’ టీజర్: మాస్ లుక్‌లో నాగశౌర్య!
దాదాపు రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న నాగశౌర్య, ఇప్పుడు సరికొత్త రగ్డ్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుస పరాజయాల తర్వాత తీసుకున్న దీర్ఘ విరామానికి ఎండ్ కార్డ్ పెట్టుతూ, “Bad Boy Karthik”గా మాస్ యాక్షన్ మోడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు.…
