ఆమెకు క్షమాపణలు చెప్పిన షైన్ టామ్ చాకో – తప్పు చేసినట్టేగా అర్థం?
మొత్తానికి టామ్ చాకో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనపడుతోంది. అనుచితంగా ప్రవర్తించాడంటూ తనపై ఆరోపణలు చేసిన నటి విన్సీ సోనీ అలోషియస్ (Vincy Aloshious)కు నటుడు షైన్ టాక్‌చాకో (Shine Tom Chacko) క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే తాను…

