బెంగళూరు మహిళలపై అవమానకర డైలాగ్… దుల్కర్ సల్మాన్ క్షమాపణలు

మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ Wayfarer Films తన తాజా సినిమా లోకహ్ చాప్టర్ వన్: చంద్రపై వచ్చిన విమర్శలతో సీరియస్‌గా స్పందించింది. ఈ వివాదం వెనుక కారణం? సినిమాలో ఒక విలన్ పలికిన డైలాగ్. ఆ డైలాగ్‌లో…