“కుర్చి మడతపెట్టీ” దూకుడు.. 700 మిలియన్లు దాటేసి యూట్యూబ్‌లో హిస్టరీ!
గుంటూరు కారం నుంచి వచ్చిన మాస్ సాంగ్ “కుర్చి మదతపెట్టీ” యూట్యూబ్‌లో రికార్డులు కొట్టేస్తోంది. 2024 జనవరిలో రిలీజ్ అయిన ఈ సాంగ్ అప్పటినుంచే ఫుల్ జోష్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా 700 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి మరో హిస్టారిక్…


