Month: September 2025

రష్మికను ఉద్దేశించేనా మనోజ్‌ బాజ్‌పేయీ కామెంట్స్: సోషల్ మీడియా లో వేడెక్కిన డిబేట్!

బాలీవుడ్‌లో పీఆర్‌ గేమ్‌ మీద తన కోపాన్ని వెల్లగక్కిన మనోజ్‌ బాజ్‌పేయీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అదే సమయంలో ఆయన రష్మిక పైన సెటైర్స్ వేసారని అంటున్నారు. అయితే ఆయన మాటల్లో ఎక్కడా రష్మిక పేరు ప్రస్తావించలేదు. కానీ…

“ఉగ్రవాదులకు ఫండ్స్ వెళ్తున్నాయా?” – ఈడీ విచారణలో మంచు లక్ష్మి సీరియస్ కామెంట్స్

నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి తాజాగా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. విచారణలో తనపై వచ్చిన రిపోర్ట్స్‌ తారుమారుగా చూపించారని, అసలు సమస్య ఎక్కడుందో ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.…

తేజా సజ్జా 12 కోట్ల డిమాండ్.. నిర్మాత షాక్‌లో జంప్! జాంబీ రెడ్డి 2కి కొత్త ట్విస్ట్

‘మిరాయి’తో బాక్సాఫీస్‌ను వణికించిన తేజా సజ్జా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం, ఇటీవల కాలంలోనే టాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్ సాధించింది. ‘హనుమాన్’ తర్వాత వేగంగా ప్రాజెక్టులు చేయకుండా, కూల్‌గా ప్లాన్ చేస్తున్న తేజా… ఇప్పుడు ‘జాంబీ…

30 దేశాల్లో ‘ కాంతార చాప్టర్ 1 ’రిలీజ్ : భారీ టార్గెట్లు ఫిక్స్, డిటేల్స్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ కాంతార ’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అద్బుత నటనకు గాను రిషబ్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. దేశాన్నే షేక్…

తేజ సజ్జా ‘మిరాయ్’ రివ్యూ

అప్పట్లో అంటే అశోకుడు టైమ్ లో …ఆయన వరస యుద్దాలు చేస్తూ చివరికి కళింగ యుద్దం చేసి అందులో గెలిచాక అక్కడ జరిగిన రక్తపాతం,శవాలు చూసి మనస్సు వికలమై పశ్చాత్తాప్పడతాడు. ఆ వినాశనానికి తనలో ఉన్నటువంటి కొన్ని శక్తులే ఓ కారణమని…

సీక్రెట్ మీటింగ్ ఎలర్ట్ : త్రివిక్రమ్, హర్షవర్ధన్ కలసి ఎవరికి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు?

టాలీవుడ్‌ ని షాక్‌కు గురిచేసే వార్త బయటకొచ్చింది. ఇప్పటివరకు వరుస సినిమాల్లో థమన్‌తో కలిసి హిట్ మ్యూజిక్ అందించిన త్రివిక్రమ్, ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు మొగ్గు చూపుతున్నాడట. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న టాక్ ఏంటంటే… త్రివిక్రమ్ ఇటీవల “యానిమల్”…

పవన్ కల్యాణ్ O.G. స్ట్రాటజీతో ఫ్యాన్స్‌కు షాక్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో…

మేస్ట్రో ఇళయరాజా నుంచి మూకాంబిక అమ్మవారికి 4 కోట్ల వజ్ర కిరీటం గిఫ్ట్!

సంగీతానికి ఆధ్యాత్మికత కలిసినప్పుడు అది ఇళయరాజా జీవితం అవుతుంది. కెరీర్ ప్రారంభం నుంచి మూకాంబిక అమ్మవారికి అంకితభావంతో పూజలు చేస్తూ వస్తున్న మాస్ట్రో… ఈసారి మరో అద్భుతమైన భక్తి కానుక సమర్పించారు. ఉడుపి జిల్లా కొల్లూరులోని శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని…

ప్రతి శుక్రవారం టెన్షన్.. రీప్లేస్ అవుతానన్న భయం – సమంత గతం గురించి షాకింగ్ రివీల్

ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన సమంత..ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డ సామ్‌.. దాన్ని నుంచి పూర్తి కోలుకొని మళ్లీ మునుపటి అందంతో కనిపిస్తూ, కెమెరా ముందుకు వచ్చింది. అయితే గతంలో మాదిరి…

బ్లాక్‌బస్టర్‌ ‘సైయారా’ ఓటీటీలో వచ్చేసింది.. కానీ తెలుగు ప్రేక్షకులకు షాకింగ్‌ ట్విస్ట్!

తాజాగా థియేటర్లలో సెన్సేషన్‌ సృష్టించిన బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘సైయారా’ (Saiyaara) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18న రిలీజ్‌ అయ్యి, ఎలాంటి ప్రచారం లేకుండా 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డులు బద్దలుకొట్టిందీ ఈ చిన్న సినిమా. అలాగే టైటిల్‌ ట్రాక్‌…

‘దృశ్యం 3’ గురించి షాకింగ్ మేటర్ చెప్పిన డైరక్టర్, ఇలా అయితే హిట్టవుతుందా?!

మొదటి భాగం దృశ్యం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ వెర్షన్లలోనూ రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ అందుకుంది. ఇంటెన్స్ సస్పెన్స్, సింపుల్ ఫ్యామిలీ డ్రామాతో కలిపిన థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు కల్ట్ స్టేటస్ తెచ్చింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 కూడా…

ఫ్లాప్ హీరో – ఫ్లాప్ డైరెక్టర్ కలయిక.. మైనస్ + మైనస్ = బ్లాక్‌బస్టర్ అవుతుందా?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌కి శ్రీనువైట్ల అంటేనే హ్యాట్రిక్ హిట్స్ గుర్తుకొచ్చేవి. వెంకీ, ఢీ, దూబాయ్ శీను, దూకుడు, బాద్‌షా సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ కొట్టి ఓ వెలుగు వెలిగాడు. “కామెడీ, యాక్షన్ కాంబినేషన్‌లో హిట్ ఫార్ములా అంటే శ్రీనువైట్లే” అని చెప్పుకునే రోజులు.…