చిరంజీవి మీదే ప్రెజర్ అంతా! పవన్, చరణ్ రూట్ క్లియర్.. ‘విశ్వంభర’ ఎప్పుడు?
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా హీరోల రిలీజ్ డేట్ల సందడే కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ Ustaad Bhagat Singh, రామ్ చరణ్ Peddi సినిమాల విడుదల తేదీలను ప్రకటించి ఫ్యాన్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేసేశారు. కానీ అందరి…
