‘జైలర్ 2’తో బిజీగా ఉన్న రజినీ, 2026 సమ్మర్‌కు భారీగా రానున్న ఈ సినిమా తర్వాత… ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి మరో సెన్సేషనల్ టాక్ బయటకు వచ్చింది.
రజినీ–కమల్ హాసన్ మల్టీ స్టారర్ కోసం కౌంట్‌డౌన్ మొదలైందట!
కోలీవుడ్ సర్కిల్స్ మాటల్లో… రజినీ గారి తదుపరి రెండు సినిమాలు కమల్ హాసన్ ప్రొడక్షన్‌లోనే అని బజ్.
ఒకటి: మిడిల్ రేంజ్ ఎంటర్‌టైనర్ – దర్శకుడు సుందర్ C
రెండోది: రజినీ–కమల్ హాసన్ పవర్ కాంబినేషన్ – భారీ బడ్జెట్‌లో నెల్సన్ దర్శకత్వం
ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ…
నవంబర్ 7 – కమల్ హాసన్ బర్త్‌డే రోజున బాంబ్ పేలబోతోందట!
ఏం ప్రకటిస్తారు?
రెండు సినిమాలా?
లేక రజినీ–కమల్ హాసన్ మల్టీ స్టారర్‌కి మాత్రమే అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌నా?
ఫ్యాన్స్ breaths held – ఈ బర్త్‌డే టర్న్ చేయబోతోందా తమిళ సినిమా చరిత్రని?
వేచి చూడాల్సిందే!

