బాలయ్య బాబును మించిన మాస్ పవర్ ఈ జనరేషన్‌లో రేర్!. తన డైలాగ్ డెలివరీకి థియేటర్ హాళ్లు మారుమోగిపోతాయి… ఒక్క చూపుతో ఫ్యాన్స్ గుండెలని దబిడి దిబిడి అనేస్తాడు… పెద్ద స్క్రీన్ మీద బాలయ్య కనిపిస్తే, అది వసూళ్ల పండగే!
అలాంటి బాలకృష్ణ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఓ పవర్‌ఫుల్ హీరో పాత్రతో ముందుకొచ్చారు. ఆ పాత్ర నిజ జీవిత ఓ స్టార్ హీరో పాత్ర… బాలయ్య బాబుకే సరిపోయేది. అసలు ఆయనకోసమే రాసిన ఈ రోల్‌ని బాలయ్య మాత్రం వద్దనుకున్నారట. ఆయన రీజన్స్ ఆయనకు ఉండచ్చు.… పూర్తి స్క్రిప్ట్ విని… సూటిగా ‘ఇది నాకు సెట్ కాదు’ అని రిజెక్ట్ చేశాడట!
తర్వాత ఏమైందో తెలుసా? బాలయ్య రిజెక్ట్ చేసిన ఆ బలమైన పాత్ర… ఇప్పుడు కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర చేతుల్లోకి వెళ్లింది!” ఇంతకీ ఆ సినిమా ఏమిటంటారా
“ఆంధ్ర కింగ్ తాలూకా”
ఎవరు హీరోగా చేస్తున్నారో తెలుసు కదా…రామ్